Back

JUST DROP – YOU ORDER, WE DELIVER!

Shipping Policy

Estimated delivery time మాత్రమే ఇవ్వబడుతుంది; traffic, weather, shop delay వంటి కారణాల వల్ల ఆలస్యం కావచ్చు.

Delivery సమయంలో customer అందుబాటులో లేకపోతే అదనపు charge లేదా cancellation ఉండవచ్చు.

COD orders కోసం customer సరైన cash/payment సిద్ధంగా ఉంచాలి.

Delivery పూర్తైన తర్వాత damage/missing item complaints నిర్ణీత సమయంలో తెలియజేయాలి.