Just Drop ఒక delivery and order facilitation platform.
కస్టమర్ ఇచ్చిన address, mobile number, order details సరైనవిగా ఉండాలి.
Delivery charge distance, location, time, item size/weight ఆధారంగా మారవచ్చు.
Order confirmation తర్వాత cancellation/refund rules వర్తిస్తాయి.
Prohibited లేదా illegal items డెలివరీకి తీసుకోము.